Vijayendraprasad Reveals Bahubali Story Origin: బాహుబలి సినిమా ఎంతగా తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఎంత పేరు తెచ్చేలా చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ బాహుబలి సినిమా ఇండియన్ సినీ హిస్టరీని రికార్డులను మార్చేసింది. ఇక ఆ తరువాత వచ్చిన బాహుబలి 2 ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసి ఆర్ఆర్ఆర్ వచ్చే దాకా హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇక బాహుబలి 2 ఇప్పటికీ ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన…