Home
Ayurvedic Health Tips
Ayurvedic Health Tips News
-
రాత్రి పడుకునే ముందు శరీరంలోని ఈ రెండు భాగాలకు ఆవనూనెతో ఎందుకు మర్దన చేయాలి?
ఆధునిక జీవనశైలిలో మనం రకరకాల ఖరీదైన సౌందర్య ఉత్పత్తులు, ఆరోగ్య సంరక్షణ మందులపై ఆధారపడుతున్నాం కానీ, మన ఇంటి వంటగదిలోనే దాగి ఉన్న అద్భుత ఔషధం ‘ఆవనూనె’ (Mustard Oil) విశిష్టతను తరచుగా మర్చిపోతుంటాం. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం, రాత్రి పడుకునే ముందు శరీరంలోని రెండు కీలక భాగాలైన నాభి (బొడ్డు) , అరకాళ్లకు ఆవనూనెతో మసాజ్ చేయడం అనేది ఒక శక్తివంతమైన చికిత్సగా పనిచేస్తుంది. Burning Feet Hacks: పాదాల్లో మంటలా..? ఇంటి చిట్కాలతో ఇలా… -
Neem Juice: వేప రసం తాగుతున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే.!
ప్రకృతి ఒడిలో పెరిగే ప్రతి మొక్కలోనూ ఏదో ఒక రహస్య నిధి దాగి ఉంటుంది, అందులో ‘వేప’ అత్యంత శక్తివంతమైనది. ప్రాచీన కాలం నుండి భారతీయ గృహవైద్యంలో వేప ఒక తిరుగులేని ఔషధంగా నిలుస్తూ వస్తోంది. ఉదయాన్నే లేవగానే వేప రసం సేవించడం అనేది కేవలం ఒక చేదు అనుభవం మాత్రమే కాదు, అది శరీరాన్ని లోపలి నుండి శుభ్రపరిచే ఒక పవిత్ర ప్రక్రియగా చాలామంది భావిస్తారు. అయితే, మారుతున్న జీవనశైలిలో ఫిట్‌నెస్‌పై పెరిగిన అవగాహన కారణంగా,… -
Moringa Leaf: మునగ ఆకులను నీటిలో మరిగించి తాగితే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా!
Moringa Leaf: నేటి ఆధునిక ప్రపంచంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య బరువు పెరగడం. దీని వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలానే చాలా మంది స్లిమ్ గా, ఫిట్ గా ఉండటానికి జిమ్‌లో గంటల తరబడి గడుపుతారు, కానీ అందరూ స్లిమ్‌గా, ఫిట్ కాలేరు. ఈ స్టోరీలో మనం బరువు తగ్గడానికి సహాయపడే కొన్ని సహజ మార్గాలను తెలుసుకుందాం. అలాగే మునగ ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని తాగితే ఏం జరుగుతుందో… -
Health Advantages of Anjeer: రోజూ అంజీర్ పండ్లను తినడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా..
ఆయుర్వేద నిపుణుడు ఆచార్య బాలకృష్ణ ప్రకారం, రోజుకు రెండు అంజీర్ (అంజూర) పండ్లను మన దినచర్యలో చేర్చుకోవడం ఆరోగ్యానికి అనేక ప్రముఖ లాభాలను అందిస్తుంది. అంజీర్ పండ్లలో ఫైబర్, కాల్షియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల శరీరానికి విభిన్న రకాలుగా మేలు చేస్తాయి. అంజీర్ పండ్ల ప్రధాన ప్రయోజనాలు: జీర్ణక్రియ మెరుగుపడుతుంది – అధిక ఫైబర్ ఉండడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది, గుట్ హెల్త్ మెరుగుపడుతుంది. రక్తహీనతను తగ్గిస్తుంది – ఐరన్ సమృద్ధిగా ఉండడం వల్ల హీమోగ్లోబిన్… -
Health Tips: రాత్రి పడుకునే ముందు ఈ పని చేస్తే ఏమౌంతుదో తెలుసా..!
Health Tips: రోజంతా హడావిడిగా గడిపిన కనీసం నిద్రపోయే సమయంలోనైనా ప్రశాంతంగా ఉండాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఉదయం బయటికి వెళ్లి రాత్రికి ఇంటికి వచ్చే రోజుల్లో మీకోసం, మీ ఆరోగ్యం కోసం మీరు ఎంత సమయం కేటాయిస్తున్నారు. మీకు తెలుసా రాత్రి పడుకునే ముందు ఈ పనులు చేస్తే ఆరోగ్యానికి ఎంత మంచిదో.. ఇంతకీ ఏంటా పనులు.. అవి చేస్తే ఆరోగ్యానికి కలిగే మంచి ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Mirai :… -
Natural Remedies of Liver Health: ఈ ఐదు పదార్థాలు తీసుకుంటే మీ లివర్ సేఫ్..!
Natural Remedies of Liver Health{ ప్రపంచవ్యాప్తంగా ఫ్యాటీ లివర్ సమస్య వేగంగా పెరుగుతోంది. భారతదేశంలో ప్రతి పది మందిలో ముగ్గురు ఈ సమస్యతో బాధపడుతున్నారు. కాలేయంలో అదనపు కొవ్వు పేరుకోవడంతో పనితీరును ప్రభావితం చేస్తుంది. జీర్ణక్రియకు ఎంజైమ్‌లు, హార్మోన్లు, కొలెస్ట్రాల్‌ను తయారు చేయడం వంటి ముఖ్యమైన విధులను కాలేయం నిర్వహిస్తుంది. కొవ్వు పెరిగినప్పుడు, కాలేయం క్రమంగా బలహీనపడుతుంది. ఈ ఐదు పదార్థాల ద్వారా లివర్‌ను కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.. -
Nabhi Marma Benefits: చలికాలంలో శరీరం వెచ్చదనం కోసం ‘నాభి మర్మం’.. అంటే ఏంటో తెలుసా?
శీతాకాలం వచ్చిందంటే.. శరీరం చలికి వణికిపోతుంది. రాత్రి అయితే ఉష్ణోగ్రతలు మైనస్‌లో ఉండటంతో బాడీ చల్లబడిపోతుంది. ఉదయం 11 దాటిన వాతావరణం చల్లగానే ఉంటుంది. దీంతో వెచ్చదనం కోసం ఎన్నోన్నో ట్రై చేస్తుంటారు. చలి కాచుకోవడం, ఓళ్లంతా నూలు దుస్తులతో కప్పెసుకుంటారు. అయినా చలి గాలికి శరీరం వెంటనే చల్లగా అయిపోతుంది. దాంతో శరీరం కూల్ అయిపోతే పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి బాడీకి సరైన టెంపరేచర్ కావాలంటే ‘నాభి మర్మం’ చేసుకోవడం మంచిదంటూ ఆయుర్వేద…
తాజావార్తలు
-
Innodata Layoffs: ఇన్నోడేటా ఉద్యోగులకు షాక్.. రాత్రికి రాత్రే 90 శాతం మందికి లేఆఫ్.?
-
Sai Pallavi: త్వరలో సాయి పల్లవి పెళ్లి? వరుడు ఎవరో తెలుసా..
-
SEC Meeting: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు ఆల్ సెట్.. ఎస్ఈసీ కీలక రివ్యూ
-
Botsa Satyanarayana : తుఫాన్ నష్టంపై బొత్స డిమాండ్.. చంద్రబాబు సర్కారుపై విమర్శలు!
-
Shreyas Iyer: ఆ ఒక్కడే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. మా ఓటమికి కారణం అదే..
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!