Ram Mandir : రాములోరి నగరం అయోధ్యలో వేడి తీవ్రత ఎక్కువగా ఉంది. సూర్యభగవానుడు ఆకాశం నుండి నిప్పులు కురిపిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో రాంనగరికి వచ్చే భక్తులకు, సామాన్యులకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Ram Mandir : రామనగరి అయోధ్యలో శ్రీరాముని ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి 22, 2024 లోపు అవసరమైన పనిని పూర్తి చేయడానికి వందలాది మంది కార్మికులు పగలు, రాత్రి పనిచేస్తున్నారు.