Tata Harrier EV: టాటా మోటార్స్ భారతీయ మార్కెట్లో తమ కొత్త ఎలక్ట్రిక్ SUV హ్యారియర్ EVను విడుదల చేసింది. జూలై 2వ తేదీ నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయి. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి టాటా తీసుకొచ్చిన ఈ SUV మొదటిసారిగా పరిచయం చేసిన అనేక ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా, సఫారి స్టోర్మ్ తర్వాత టాటా నుంచి AWD (ఆల్-వీల్ డ్రైవ్) వ్యవస్థను కలిగి ఉన్న మొదటి మోడల్ కావడం గమనార్హం. ఈ ఎలక్ట్రిక్ వాహనం ప్రారంభ…