(డిసెంబర్ 14తో ‘ఆవారా’కు 70 ఏళ్ళు పూర్తి) నటునిగానే కాదు, దర్శకునిగానూ రాజ్ కపూర్ తనదైన బాణీ పలికించారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన పలు చిత్రాలలో సామాన్యుని పక్షం నిలచి, అతని చుట్టూ అలుముకున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపించారు. పురాణగాథల్లో భార్యను అనుమానించి, పరిత్యజించిన వైనాన్ని ప్రశ్నిస్తూ, అలా బయటకు పంపిన భార్య, ఆమె పిల్లల పరిస్థితి ఏంటి అని అడుగుతూ రాజ్ కపూర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘ఆవారా’. ఈ సినిమాలో నటించి,…