సోషల్ మీడియాలో ఫుడ్ కు సంబందించిన ఎన్నో వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.. తాజాగా మరో వీడియో వైరల్ అవుతుంది.. మౌత్ ఫ్రెషనర్‌గా మీఠా పాన్‌ని ఎక్కువగా తీసుకుంటారు.. భారత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పాన్ ను ఎక్కువగా వేసుకుంటారు.. అయితే, ఇటీవలి సంవత్సరాలలో, తరిగిన ఖర్జూరాలు, టుట్టీ-ఫ్రూట్టీ, గుల్కంద్, సోపు గింజల తీపి మిశ్రమంతో తమలపాకులను నింపి తయారుచేసే మీఠా పాన్ ను ఎక్కువగా తింటున్నారు.. అంతేకాదు చాలా రకాల పాన్ లు మనకు అందుబాటులో…