చిన్నారి పెళ్లి కూతురు గా అభిమానుల హృదయంలో ప్రత్యేక స్థానం సంపాదించిన అవికా గోర్ వివాహబంధం లోకి అడుగుపెట్టారు. సెప్టెంబర్ 30న, ఆమె తన ప్రియుడు మిళింద్ అద్వానీతో వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా అవికా తన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంది.. “బాలిక నుంచి వధువు వరకూ” అనే క్యాప్షన్‌తో పంచుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు, సెలబ్రిటీలు జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. Also Read : Tere Ishk Mein :…