Srihan: ‘బిగ్ బాస్’ సీజన్ 6 కంటెస్టెంట్ శ్రీహాన్ హౌస్ లోపల అందరి అభిమానాన్ని చూరగొనే ప్రయత్నం చేస్తుంటే, బయట అతనితో సినిమా నిర్మించిన ప్రొడ్యూసర్స్ దాని ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. శ్రీహాన్‌తో పాటు ముక్కు అజయ్, ఢీ చెర్రీ, జస్వంత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా ‘ఆవారా జిందగీ’. ఫన్ ఓరియంటెడ్ గా యూత్‌ను టార్గెట్ చేసుకుని ఈ మూవీని నంద్యాల మధుసూదన్ రెడ్డి నిర్మించాడు. దేప శ్రీకాంత్ రెడ్డి దీనికి దర్శకత్వం వహించాడు. తాజాగా…