Volkswagen ID Polo EV: వోక్స్‌వ్యాగన్ Polo EV లీక్.. లాంచ్‌కు ముందే కార్ డిటైల్స్..
- విడుదలకు ముందే వోక్స్‌వ్యాగన్ పోలో ఈవీ పిక్స్ వైరల్..
- అదిరిపోయే లుక్, అద్భుతమైన రేంజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Volkswagen ID Polo EV: వోక్స్‌వ్యాగన్ పోలో, కార్ లవర్స్‌లో ఈ కార్‌కు ఉన్న క్రేజే వేరు. పవర్, స్టేబిలిటీ, హ్యాండ్లింగ్ విషయంలో ఈ హ్యచ్‌బ్యాక్ కారును కొట్టే కారే లేదు. ఇప్పుడు ఈ కారు EV వెర్షన్ రాబోతోంది. వోక్స్‌వ్యాగన్ ఐడీ పోలో ఈవీ (Volkswagen ID Polo EV ) లాంచ్‌కు ముందే వైరల్ అవుతోంది. దీని పొడక్షన్ వెర్షన్ లీక్ అయింది. దీంతో ఒక్కసారిగా ఈ కార్ గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. కాంపాక్ట్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో పోలో వస్తే, ఈవీ కార్ మార్కెట్‌లో లెక్కలు మారుతాయి.
ఫీచర్లు:
Also Read
- Mahindra Thar 2026: ఆఫ్‌రోడ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త లుక్‌తో మళ్లీ రాబోతున్న మహింద్రా థార్..!
- BeiGo X4: 100KM రేంజ్‌తో కొత్త 3-వీలర్ EV.. ధర ఎంతో తెలుసా?
- Hyundai Lounge Edition: మూడు Hyundai SUVలకు కొత్త లుక్, కొత్త ఫీచర్లు.. Lounge Edition లాంచ్, ధరలు ఇవే
- BGauss C12 MaxR: 178KM రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. BGauss C12 MaxR లాంచ్.. 3.8 kWh బ్యాటరీ
2023 ఐడి.2ఆల్ కాన్సెప్ట్ ఆధారంగా పోలోను రూపొందించారు. 2025 మ్యూనిచ్ మోటార్ షోలో తొలిసారిగా కనిపించింది. ఇప్పుడు లీక్ అయిన ఇమేజ్‌లు కారు గురించి మరిన్ని వివరాలను అందిస్తున్నాయి. లీక్ అయిన ఫోటోలోని కనిపిస్తున్న ఫీచర్లు చాలా అట్రాక్టివ్‌గా ఉన్నాయి. స్లిమ్ LED హెడ్‌లైట్స్, క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్ (EV స్టైల్), లైటింగ్ లోగో (VW బ్యాడ్జ్), ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ (ఎయిరోడైనమిక్స్ కోసం) కనిపిస్తున్నాయి. బంపర్, మిర్రర్స్‌లో కొద్దిపాటి మార్పు కనిపిస్తోంది. క్యాబిన్‌లో 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేతో పాటు 13-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది.
పెరిగిన సైజ్:
ID పోలో 4,053 మిమీ పొడవు, 1,816 మిమీ వెడల్పు, 1,530 మిమీ ఎత్తు మరియు 2,600 మిమీ వీల్‌బేస్‌ను కలిగి ఉంది. గతంలో ICE పోలిస్తే ఈ కొలతలు పెరిగి ఉన్నాయి. 2022లో నిలిపేసిన హ్యాచ్‌బ్యాక్ సబ్-4 మీటర్ కారుగా ఉంది. లీక్ అయిన ఫోటోల్లో ID పోలో GTI కూడా కనిపిస్తోంది. హనీ కోంబ్ ఫ్రంట్ గ్రిల్, టైమ్ రన్నింగ్ ల్యాంప్స్, ఎరుపు రంగు యాక్సెంట్ స్ట్రైప్, GTI బ్యాడ్జ్‌లు కనిపిస్తున్నాయి.
డిజైన్ అండ్ రేంజ్:
ఫ్రంట్ వీల్ డ్రైవ్2తో MEB+ ప్లాట్‌ఫామ్ పై దీనిని నిర్మిస్తున్నారు. ఇది 38kWh, 56kWh ప్యాక్ ఆప్షన్లతో వస్తోంది. 435 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. ఒక్క ఛార్జ్ తో గరిష్టంగా 451 కి.మీ రేంజ్ ఇస్తుంది.
తాజావార్తలు
-
Soori: భారీగా పెరిగిన కమెడియన్ సూరి రెమ్యూనరేషన్.. రేంజ్ చూస్తే షాకవ్వాల్సిందే!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
Realme 16T 5G: 8000mAh బ్యాటరీతో అదరగొట్టే 5G ఫోన్.. 50MP కెమెరా, 144Hz డిస్‌ప్లే
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్! జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..!
ట్రెండింగ్
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!