Home
Auto Industry
Auto Industry News
-
Maruti Suzuki: బిగ్ అలర్ట్.. కారు కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి.. భారీగా పెరగనున్న ధరలు..
Maruti Suzuki: కార్ల కొనుగోలుదారులకు దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి మళ్లీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆగస్టు 2026 నుంచి తన అన్ని మోడళ్ల ధరలను రూ. 30,000 వరకు పెంచుతున్నట్లు కంపెనీ సంచలన ప్రకటన చేసింది. గతేడాది జూన్‌లోనే ధరలను పెంచిన మారుతి, అతి స్వల్ప వ్యవధిలోనే మళ్లీ ఈ నిర్ణయం తీసుకోవడం ఆటోమొబైల్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వాహనాల తయారీకి అయ్యే ఇన్ పుట్ ఖర్చులు, ముడిసరుకుల ధరలు నిరంతరం పెరుగుతుండటమే… -
LayOffs: అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్న దిగ్గజ కంపెనీ.. లక్ష ఉద్యోగాలు హాంఫట్..
ప్రముఖ జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం ‘వోక్స్వ్యాగన్’ సుమారు 1,00,000 ఉద్యోగాల్లో కోత విధించడంతో పాటు కొన్ని ప్లాంట్లలో ఉత్పత్తిని తగ్గించి, కాలక్రమేణా వాటిని పూర్తిగా మూసివేయాలని యోచిస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు పేర్కొంటున్నాయి. నాటకీయంగా ఖర్చులను తగ్గించుకునేందుకు మేనేజ్మెంట్ రూపొందించిన ఈ భారీ ప్రణాళికపై బోర్డు సమావేశంలో చర్చ జరిగినట్లు వస్తున్న వార్తలపై కంపెనీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఒకవేళ ఇదే నిజమైతే, గతంలో కంపెనీ ప్రకటించిన ఉద్యోగుల తొలగింపుల సంఖ్య కంటే ఇది రెట్టింపు కానుంది. వోక్స్వ్యాగన్… -
Kinetic E-Luna: కొత్తగా రాబోతున్న కైనెటిక్ ఈ-లూనా.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కీ.మీ.!
Kinetic E-Luna: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉపయోగం రోజురోజుకీ పెరుగుతోంది. దీనితో ప్రతి ఆటోమొబైల్ సంస్థలు వినియోగదారుల అవసరాల మేరకు కొత్త మోడల్స్ ను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ వాహన తయారీ సంస్థ కైనెటిక్ త్వరలోనే అప్డేటెడ్ వెర్షన్ కైనెటిక్ ఈ-లూనాను మార్కెట్లో తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ మోపెడ్ కోసం కంపెనీ ప్రత్యేకమైన డిజైన్‌కు పేటెంట్ ను కూడా పొందింది. కైనెటిక్ లూనా ఇదివరకు భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ… -
Donald Trump: ట్రంప్ టారిఫ్ బాంబు! అమెరికాలో విదేశీ కార్లపై 25% పన్ను
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు దిగుమతి చేసుకునే అన్ని విదేశీ కార్లపై 25% సుంకం విధించనున్నట్లు ప్రకటించారు. ఈ సుంకాల నిర్ణయం శాశ్వతమని అమెరికా అధ్యక్షుడు స్పష్టం చేశారు. తమ దేశంలో తయారు కాని అన్ని కార్లపై అమెరికా 25% సుంకాన్ని సమర్థవంతంగా విధిస్తుందని ట్రంప్ అన్నారు. యూఎస్‌లో తయారైన కార్లకు ఎటువంటి సుంకం ఉండదని ఆయన అన్నారు. ఈ కొత్త దిగుమతి సుంకం ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వస్తుంది. దాని పునరుద్ధరణ ఏప్రిల్… -
Hyundai Motor: కార్ల ధరలకు రెక్కలు.. ఏప్రిల్ నుండి హ్యూండాయ్ కార్ల ధరల పెంపు
Hyundai Motor: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యూండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) తన వాహనాల ధరలను ఏప్రిల్ నుంచి 3 శాతం వరకు పెంచనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కంపెనీ ప్రకారం, ఈ ధర పెంపునకు పెరిగిన ఇన్పుట్ ఖర్చులు, కమ్మోడిటీ ధరలు, ఇంకా అధిక ఆపరేషనల్ వ్యయాలు ప్రధాన కారణాలు అని వెల్లడించింది. ఇప్పటికే టాటా మోటార్స్, మారుతి సుజుకి, కియా వంటి ఇతర ఆటోమొబైల్ బ్రాండ్లు ఏప్రిల్ నుండి తమ వాహనాల ధరలను… -
Maruti Suzuki: మారుతీ లవర్స్‌కు షాక్.. మరింత పెరగనున్న కారు ధరలు
Maruti Suzuki: దేశీయ ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా ఉన్న మారుతీ సుజుకీ (Maruti Suzuki) వాహన ప్రియులకు మరోసారి షాకిచ్చింది. ఏప్రిల్ 1 నుంచి తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ తాజాగా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వివరాలు వెల్లడించింది. పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు, నిర్వహణ వ్యయాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మారుతీ సుజుకీ పేర్కొంది. ఈ పెంపు అత్యధికంగా 4% వరకు ఉండనుందని తెలిపింది. Read Also: Rohit Sharma:… -
Ambassador: త్వరలో హైటెక్ ఫీచర్స్‌తో అంబాసిడర్ రీ-ఎంట్రీ.. లూక్ చూస్తే మతి పోవాల్సిందే?
హిందుస్థాన్ మోటార్స్ కంపెనీ తయారు చేసిన అంబాసిడర్ కార్ల ఉత్పత్తి 1957లో ప్రారంభమైంది. 990వ దశకం మధ్య వరకు దేశంలో అంబాసిడర్ కు ఉన్న క్రేజ్ వేరు. ఈ కారు అప్పట్లో భారతీయులకు ఒక స్టేటస్ సింబల్. భారత్‌లో ఏకైక సామూహిక లగ్జరీ కారు ఇది. 1991లో సరళీకరణ తర్వాత క్రమంగా అంబాసిడర్ కారు కనుమరుగైంది. కానీ 1980ల ప్రారంభంలో ఖర్చెక్కువ, మైలేజ్ తక్కువ కావడంతోపాటు నాసికరం అంబాసిడర్ కార్లను మార్కెట్లోకి విడుదల చేయడంతో అమ్మకాలు తగ్గిపోయాయి.…
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!