Home
Australian Cricket
Australian Cricket News
-
Campbell Thomson: “ఇంత డేంజర్‌గా ఉన్నావేంటి బ్రో”.. ఒకే మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టిన 22 ఏళ్ల యువ సంచలనం
Campbell Thomson: క్రికెట్ ప్రపంచంలోకి ఒకే ఒక్క స్పెల్‌తో తుఫానులా దూసుకొచ్చాడు ఆస్ట్రేలియాకు చెందిన 22 ఏళ్ల యువ సంచలనం క్యాంప్‌బెల్ థామ్సన్. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో తన ధాటి ఏంటో నిరూపించుకుంటూ ప్రత్యర్థి బ్యాటర్లకు కలలో కూడా భయం పుట్టించేలా బౌలింగ్ చేశాడు. టెస్టు సిరీస్ ఆడేందుకు వచ్చిన అంతర్జాతీయ స్థాయి జట్టు బంగ్లాదేశ్‌ను తన పదునైన బౌలింగ్ నైపుణ్యంతో ఒక్కడిగానే కోలుకోలేని దెబ్బతీశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఒక… -
Travis Head: చరిత్ర సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ఒక్క ఓటుతో సంచలన విజయం..
Travis Head: ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో మరో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ వరుసగా రెండో ఏడాది కూడా ఆస్ట్రేలియా అత్యున్నత వ్యక్తిగత క్రికెట్ పురస్కారం 'అలన్ బోర్డర్ మెడల్'ను కైవసం చేసుకున్నాడు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తరఫున ఆడుతున్న ఈ కాటేరమ్మకొడుకు ఆసీస్ క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన ఐదో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ రేసులో తన ఆత్మీయ మిత్రుడు, వికెట్ కీపర్… -
Dating Rumors: ప్రీతి జింటాతో ఎఫైర్ వార్తలు.. 15 ఏళ్ల తర్వాత మౌనం వీడిన స్టార్ ప్లేయర్!
Dating Rumors: ఆస్ట్రేలియా మాజీ స్టార్ పేసర్ బ్రెట్ లీ, బాలీవుడ్ నటి ప్రీతి జింటాతో తనకు ప్రేమ వ్యవహారం ఉందంటూ ఎన్నో ఏళ్లుగా వస్తున్న ప్రచారాలపై 15 ఏళ్ల తర్వాత స్పందించారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ రూమర్లకు ఆయన పూర్తిగా చెక్ పెడుతూ.. తమ మధ్య ఉన్నది కేవలం మంచి స్నేహం మాత్రమేనని స్పష్టం చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభ సీజన్లలో బ్రెట్ లీ కింగ్స్ XI పంజాబ్ (ప్రస్తుతం… -
Usman Khawaja: ఆస్ట్రేలియాకు షాక్.. రిటైర్మెంట్ ప్రకటిస్తూ.. ఏడ్చేసిన ఉస్మాన్ ఖ్వాజా
Usman Khawaja: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. శుక్రవారం జరిగిన ప్రెస్మీట్లో తన కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదో యాషెస్ టెస్టే తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ అని స్పష్టం చేశాడు. 39 ఏళ్ల ఈ ఎడమచేతి బ్యాటర్ ఈరోజు ఉదయం తన సహచర ఆటగాళ్లకు కూడా తన రిటైర్మెంట్ విషయాన్ని తెలియజేశాడు. అయితే, 2011లో… -
Bob Cowper: టెస్ట్ క్రికెట్లో తొలి ట్రిపుల్ సెంచరీ చేసిన దిగ్గజ ప్లేయర్ ఇకలేరు..
Bob Cowper: తాజాగా మెల్బోర్న్లో ఆస్ట్రేలియా దిగ్గజ టెస్ట్ క్రికెటర్ బాబ్ కౌపర్ (Bob Cowper) 84 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. ఆయన చాలా కాలంగా క్యాన్సర్‌తో పోరాడి తుది శ్వాస విడిచారు. బాబ్ కౌపర్ టెస్ట్ క్రికెట్లో తొలి ట్రిపుల్ సెంచరీ సాధించిన ఆస్ట్రేలియన్ బ్యాటర్‌గా గుర్తింపు పొందారు. ఇక ఈ దిగ్గజ క్రికెటర్ తన టెస్ట్ క్రికెట్ కెరియర్ లో 27 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 46.84 సగటుతో మొత్తం 2061 పరుగులు చేశారు.… -
Stuart MacGill: మాదకద్రవ్యాల కేసులో దోషిగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్
Stuart MacGill: మాదకద్రవ్యాల సంబంధించి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ స్టువర్ట్ మెక్‌గిల్ (Stuart MacGill) దోషిగా తేలాడు. అతనిపై ఇదివరాలుడ్రగ్స్ కేసు నమోదు కాగా.. తాజాగా కోర్టు అతడిని దోషిగా తేల్చింది. ఈ కేసు కారణంగా మెక్‌గిల్ భవిష్యత్తు అంధకారంగా మారింది. మాదకద్రవ్యాల ముఖ్యంగా చెప్పుకొనే కొకైన్ సంబంధిత అక్రమ వ్యాపారంలో ఆయన తన బావమరిదితో కలిసి ఓ డ్రగ్ డీలర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కోర్టు నిర్ధారించింది. ఈ కేసు మొత్తం ఎనిమిది రోజుల పాటు విచారణ…
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!+
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!