Committee Kurrollu Releasing On August 9 : సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా లాంటి యువ నటులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ” కమిటీ కుర్రోళ్లు “. యాదు వంశీ దర్శకత్వం విహిస్తున్న ఈ సినిమాను.. నిహారిక కొణిదెల సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే టీజర్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా విడుదలై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది.…