మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా చెప్పుకుంటున్న కన్నప్ప మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిజానికి ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి వార్తల్లోనే ఉంది. తర్వాత ప్రభాస్ శివుడిగా నటిస్తున్నాడని వార్తల నేపథ్యంలో సినిమా ఎలా ఉండబోతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. తర్వాత ప్రభాస్ శివుడిగా నటించడం లేదని, అక్షయ్ కుమార్ శివుడిగా నటిస్తున్నాడని ప్రకటించారు. ప్రభాస్ మరో కీలక పాత్రలో నటించగా, మోహన్‌లాల్, మోహన్ బాబు, శరత్ కుమార్ వంటి వారు…