ఆడి కంపెనీ ఇటీవల ఆడి క్యూ7 బోల్డ్ ఎడిషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆడి క్యూ5 బోల్డ్ ఎడిషన్‌ను ను కూడా భారత్ లో లాంఛ్ చేసింది. ఈ కారును పరిమిత సంఖ్యలో మాత్రమే విక్రయిస్తామని కంపెనీ తెలిపింది. ఈ కారు రూ. 72.3 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఆడికి చెందిన ఈ కారు చాలా లగ్జరీ ఫీచర్లతో రాబోతోంది. అం�