Home
Attempt To Murder
Attempt To Murder News
-
Former OSD Sumanth : మంత్రి మాజీ ఓఎస్డీపై అటెంప్ట్ మర్డర్ కేసు..
Former OSD Sumanth : మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీగా పనిచేసిన సుమంత్పై హైదరాబాద్లో తీవ్రమైన హత్యాయత్నం (Attempt to Murder) కేసు నమోదైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి గోంగిడి హరికృష్ణపై సుమంత్ మరో ఐదుగురు అనుచరులతో కలిసి ఇనుప రాడ్లు, కర్రలతో దారుణంగా దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఘటనపై మేడిపల్లి పోలీసులు ముందుగా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, తదుపరి విచారణ నిమిత్తం కేసును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు… -
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్..
Uday Krishna Reddy: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. ఈ కేసును అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్న పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేసి, ఉదయ్ కృష్ణారెడ్డిపై మరిన్ని కఠిన సెక్షన్లను నమోదు చేశారు. మొదట నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో లేని రెండు కీలకమైన, తీవ్రమైన నేర విభాగాలు ఈ విచారణ ప్రక్రియలో వెలుగులోకి వచ్చాయి. -
Hyderabad : 50 ఏళ్ల మహిళ నాలుక కోసేసిన ప్రియుడు
హైదరాబాద్లోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత క్రూరమైన ఘటన వెలుగుచూసింది. గత ఆరు నెలలుగా తనతో కలిసి లివిన్స రిలేషన్ సాగిస్తున్న ఒక 50 ఏళ్ల మహిళపై ఆమె ప్రియుడు నరరూప రాక్షసుడిలా ప్రవర్తించాడు. ఇద్దరి మధ్య జరిగిన వివాదంలో తీవ్ర ఆవేశానికి లోనై, చాకుతో ఆమె నాలుకను కోసి పారిపోయిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుషాయిగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుషాయిగూడ ప్రాంతానికి చెందిన సదరు మహిళ భర్త పదేళ్ల… -
UP: పెళ్లి రోజు నైట్ బెడ్రూంలో భర్త లోపాన్ని గుర్తించిన భార్య.. అత్తామామలకు విషయం చెప్పడంతో..
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్లో ఒక మహిళ పెళ్లి రోజు రాత్రి తన భర్తను చూసి ఆశ్చర్యపోయింది. తన భర్త నపుంసకుడు అని ఆరోపిస్తోంది. తన అత్తమామలు కట్నం కోసం నపుంసకుడితో తనకు వివాహం చేశారని ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని తన అత్తామామలకు చెబితే కొట్టి చంపడానికి ప్రయత్నించారని తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త, మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
Maharashtra: ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనలో శిల్పిపై హత్యాయత్నం కేసు
మహారాష్ట్రలోని రాజ్కోట్ కోటలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. 8 నెలల క్రితం ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభమైన విగ్రహం కూలిపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. -
Attempt to Murder: భూమి కోసం సొంత చెల్లెనే హత్య చేయించేందుకు ప్లాన్ చేసిన అక్క..
Attempt to Murder: రానురాను ప్రజలలో క్రూరత్వవం ఎక్కువతుంది. కొందరైతే.. ఆస్తి కోసం సొంతవారి ప్రాణాలను కూడా తీయడానికి వెనకాడడం లేదు. ఇకపోతే, తాజాగా రాష్ట్రంలోని మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మండలం చిన్న చింతకుంటలో దారుణం చోటు చేసుకుంది. భూమి కోసం సొంత చెల్లెనే హత్య చేయించేందుకు ప్లాన్ వేసింది తన రెండో అక్క. మంగళవారం రాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మహిళపై పెట్రోల్ పోసి అక్క అల్లుళ్ళు, అక్క కొడుకు హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించారు.… -
Puja Khedkar: పూజా ఖేద్కర్ తల్లి మనోరమాపై మర్డర్ కేసు నమోదు
రీకాల్డ్ ఐఏఎస్ ట్రైనీ పూజ ఖేద్కర్ తల్లిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పొలంలో ఓ రైతును తుపాకీతో బెదిరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెపై చర్యలకు ఉపక్రమించారు. -
Allagadda: అర్ధరాత్రి ఆళ్లగడ్డలో హత్యాయత్నం.. వివరాలు ఇలా..
అర్ధరాత్రి ఆళ్లగడ్డలో హత్యాయత్నం జరిగింది. భూమా అఖిలప్రియ దగ్గర బాడీగార్డ్ గా చేస్తున్న నిఖిల్ అనే యువకుడిని కారుతో ఢీకొట్టి హత్యాయత్నం చేయబోయారు. కారుతో ఢీకొట్టి కిందపడిన యువకుడిని ఇనుప రాడ్ తో గుర్తు తెలియని వ్యక్తులు కొట్టారు. నంద్యాల నుంచి కారు వస్తుండగా ఈ ఘటన జరిగింది. Also Read: Cyber Crime : స్క్రాచ్ కార్డ్ కోసం పోయి రూ.18లక్షలు పోగొట్టుకున్న బెంగుళూరు మహిళ దాడిలో గాయపడిన నిఖిల్ ను నంద్యాల ఆసుపత్రికి తరలించారు.…
తాజావార్తలు
-
Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
-
Supreme Court: “ఇస్లాం మతంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవు”.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
-
తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!