ప్రస్తుతం భారతదేశంలో ఎన్నికల రాజకీయ వాతావరణం నడుస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన బహిరంగ సభలలో రాజకీయ నాయకులు బిజీబిజీగా వారికి ఎలక్షన్ క్యాంపెయిన్ ను నిర్వహిస్తున్నారు. ఇకపోతే మరోవైపు మావోయిస్టుల ప్రాంతాలలో వారి ఉనికిని చాడుకోవడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు. ఇదివరకే కొన్ని ఏరియాలలో పోలీసులకు మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పులలో చాలామంది మావోయిస్టు మరణించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో కొన్నిచోట్ల మావోయిస్టులు వారి కదలికను గుర్తించేలా కొన్ని పోస్టర్స్ ను…