ఓ బాలీవుడ్ స్టార్ హీరో ఇచ్చిన ఛాలెంజ్ కు సామ్ అదిరిపోయే వీడియోతో రిప్లై ఇచ్చింది. ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నారు ? అన్నట్టుగా ప్రతిరోజూ వర్కవుట్స్ కే చెమటలు పట్టించే సామ్ కు Attack Challenge విసిరాడు టైగర్ ష్రాఫ్. మరి సామ్ ఊరికే ఉంటుందా? వర్కౌట్స్ లో అసలు ఎటాక్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తూ ఓ వీడియోను షేర్ చేసింది. కిల్లర్ వర్కౌట్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసి టైగర్ ష్రాఫ్ కు…