టాలీవుడ్ యంగ్ బ్యూటీ తెలుగుతో పాటు తమిళ్ లోను సత్తా చాటుతుంది. రెండు భాషల ఇండస్ట్రీలలో ఈ భామకు ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఆ కుర్ర హీరోయిన్ ఎవరో కాదు మీనాక్షి చౌదరి, ఇచట వాహనములు నిలపరాదు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి తక్కువ కాలంలో స్టార్ హీరోల సరసన సినిమాలు చేసే అవకాశం దక్కించుకుంది. ఈ ఏడాది టాలీవుడ్ సుపర్ స్టార్ మహేశ్ బాబు తో గుంటూరు కారం లో మెప్పించింది. ఇక విక్టరీ…
శింబు, జ్యోతిక హీరో హీరోయిన్లు గా 2004లో విడుదలైన మన్మధ 20 సంవత్సరాలు తర్వాత అక్టోబర్ 5న రీ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, కాన్సెప్ట్ శింబు అందించగా ఏ. జె. మురుగన్ దర్శకత్వం వహించారు. యువన్ శంకర్ రాజా ఇచ్చిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉన్నాయి. అప్పట్లో ఈ సినిమా మ్యూజికల్ రొమాంటిక్ కల్ట్ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సింధు తొలని, మందిరా బేడి, యానాగుప్త,…