ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో చేస్తున్న ప్రాజెక్ట్‌పై దర్శకుడు అట్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అట్లీ మాట్లాడుతూ ‘ఈ సినిమా గురించి రోజురోజుకు ఏదో కొత్తదాన్ని డిస్కవర్ చేస్తున్నాము. అభిమానులు ఎంతగా అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్నారో తనకైతే అంతకంటే ఎక్కువ ఎగ్జైటింగ్ గా ఉంది. “మీకు అప్డేట్ ఇవ్వాలని నాకు చాలా ఉంది. తప్పకుండా మేము అభిమానులకు సర్ఫరైజ్ ఇచ్చేందుకు సిద్ధం చేస్తున్నాం. నన్ను నమ్మండి ఫ్యాన్స్ ఈ సినిమాను మాక్సిమమ్ …