యంగ్ హీరో ఆది సాయి కుమార్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇప్పటికే రెండు మూడు సినిమాలను లైన్ లో పెట్టిన ఆది తాజాగా మరో సినిమాకు సంబంధించిన అప్డేట్స్ తో వచ్చాడు. ఆయన శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్ పై తన తదుపరి మూవీకి సంతకం చేసాడు. ఈ చిత్రానికి పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ ఈ రోజు విడుదల చేశారు. సినిమాకి “అతిథి…