న్యూ ఇయర్ లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే మీకు బిగ్ అలర్ట్. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ అయిన ఏథర్ ఎనర్జీ, జనవరి 1, 2026 నుంచి స్కూటర్ల ధరలను రూ.3000 వరకు పెంచనున్నట్లు ప్రకటించింది.. ప్రస్తుతం, ఏథర్ ఎనర్జీ అత్యధికంగా రిజ్టా ఫ్యామిలీ స్కూటర్లను విక్రయిస్తోంది. దీనితో పాటు, 450S, 450X, 450 Apex వంటి మోడళ్లు కూడా అమ్ముడవుతున్నాయి. Also Read:BUZZ…