Atharva Movie Trailer: ఈ మధ్య కాలంలో మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. మౌత్ టాక్ బాగుంటే ఇలాంటి సినిమాలు ఆడుతున్న క్రమంలో మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో వచ్చే ఈ తరహా సినిమాలకి ఓటీటీ వైపు నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోండగా ఇప్పుడు మరో సినిమా కూడా వచ్చేస్తోంది. కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘అథర్వ’ సస్పెన్స్, క్రైమ్ జానర్లో అన్ని రకాల ఎమోషన్స్‌తో…