ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ లో దీపావళి సేల్ లో బంపరాఫర్లు ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ఇయర్‌ఫోన్‌లు, స్పీకర్లు, స్మార్ట్‌వాచ్‌లపై డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. బ్రాండెడ్ ల్యాప్ టాప్ లపై క్రేజీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. HP, Dell, Acer, Asus వంటి ల్యాప్‌టాప్‌లపై తగ్గింపు ప్రకటించింది. Asus Vivobook S16 OLED (S3607CA) ల్యాప్‌టాప్‌ను రూ. 87,990 కు కొనుగోలు చేయవచ్చు. ఇది 1920×1200 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 16-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. దీనికి…
Asus Gaming Laptops Released in India: ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ‘అసుస్’ తన కొత్త ల్యాప్‌టాప్‌లను మార్కెట్లో లాంచ్ చేసింది. గేమింగ్ ల్యాప్‌టాప్ అసుస్ ఆర్‌ఓజీ జెఫిరస్ జీ16 కొత్త వెర్షన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇది కంపెనీ లాంచ్ చేసిన లేటెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్. ఈ ల్యాప్‌టాప్ 16 అంగుళాల 2.5కే రిజల్యూషన్, ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్, 90 డబ్ల్యూహెచ్ఆర్ బ్యాటరీతో వచ్చింది. ఆర్‌ఓజీ స్ట్రిక్స్ స్కార్ 16, ఆర్‌ఓజీ స్ట్రిక్స్…