Vikram Prabhu Asuraguru Telugu Trailer :విక్రమ్ ప్రభు, మహిమా నంబియార్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ అసురగురు గతంలో తమిళంలో రిలీజ్ అయింది. ఎ. రాజ్‌దీప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని JSB సతీష్ నిర్మించగా ఈ సినిమాను తెలుగులో ఓటీటీ ఆడియన్స్ కోసం రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో ఆసక్తిని పెంచిన ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ కనుక చూస్తే…