ఇది మోసగాళ్ల కాలం.. అయినవాళ్లను నమ్మేలా లేదు.. బయటివారిని చేరదీసేలా లేకుండా పోయింది.. ఎందుకంటే.. వారి మాటల్లో నిజమెంత.. కపటం ఎంత అనేది.. పసిగట్టలేని పరిస్థితి.. ఇక, సోషల్ మీడియా ఎంట్రీతో.. అది తారాస్థాయికి చేరింది.. మరోకరి పేరు చెప్పి డబ్బులు వసూలు చేసేవారు.. తనకు తానుగా మంచి స్థానంలో ఉన్నానని పరిచయం చేసుకుని.. బురిడీ కొట్టించేవారు.. ఇలా ఎంతో మంది కాచుకు కూర్చుకున్నారు.. తాను వ్యోమగామినంటూ వృద్ధురాలికి వల విసిరి.. అందినకాడికి దండుకున్న ఓ కేటుగాడు…