Asthma Remedies: ఆస్తమా అనేది తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి. దీని వల్ల శ్వాసనాళంలో కాస్త వాపు వస్తుంది. చలికాలం వచ్చిందంటే పెద్దవాళ్లే కాదు.. చిన్న పిల్లలు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఊపిరి ఆడకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, ఇంకా ఛాతీ నొప్పి ఆస్తమా ప్రధాన లక్షణాలు. ఆస్తమా సరిగ్గా చికిత్స చేయకపోతే, దాని లక్షణాలు పెరుగుతాయి. ఇకపోతే ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం కొన్ని సులభమైన ఆయుర్వేద చర్యలను అనుసరించడం ద్వారా ఆస్తమా…