AC usage: వేసివి కాలంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. గత సంవత్సరాలతో పోలిస్తే ఉష్ణోగ్రతల నమోదు ఎక్కువైంది. దీంతో ప్రజలు ఈ వేడి నుంచి తట్టుకునేందుకు ఎయిర్ కండిషనర్లు(ఏసీ)లను ఆశ్రయిస్తున్నారు. వేసవి తాపం నుంచి తప్పించుకునేందుకు ఏసీలే మంచి మార్గమని భావిస్తున్నారు.