తెలుగు ఫిలిం ఫెడరేషన్ కొంప మునిగే నిర్ణయం తీసుకుంది యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్. 2022 తర్వాత 2025లో మరోసారి 30% వేతనాలు పెంచాలని, పెంచకపోతే ఆయా నిర్మాతల షూటింగ్స్‌కి హాజరు కామని తెలుగు ఫిలిం ఫెడరేషన్ తేల్చి చెప్పిన సంగతి తెలిసింది. ఈ అంశం మీద ఈ ఉదయం నుంచి నిర్మాతలు ఫిలిం ఛాంబర్‌తో అనేక చర్చలు జరిపారు. ఈ రోజు సాయంత్రం ఫిలిం ఛాంబర్ ఆసక్తికరంగా ఒక లేఖ కూడా విడుదల చేసింది. దాని ప్రకారం…
FSSAI Jobs: ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI)లో పనిచేయాలని కలలు కంటున్న యువత కోసం అద్భుతమైన అవకాశం వచ్చింది. ఇటీవల FSSAI గ్రూప్ A, గ్రూప్ B స్థాయి ఖాళీలను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్ www.fssai.gov.in లో ఈ ఉద్యోగానికి దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అభ్యర్థులు 29 జూలై 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. FSSAI ద్వారా.., అసిస్టెంట్ డైరెక్టర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ…
Puri Jagannath: టాలీవుడ్ ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ అసిస్టెంట్ ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పూరీ జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్న సాయికుమార్ హైదరాబాద్ నగరంలోని దుర్గంచెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అప్పుల బాధను తట్టుకోలేకే సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. Read Also: Ponniyin Selvan: I : మణిరత్నంపై హృతిక్,…