ప్రముఖ టెక్ దిగ్గజం, వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ఏం చేసినా చాలా డిఫరెంట్ గా చేస్తూ ఉంటారు. అందుకే ఆయనకు లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ ఉంటారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. అందులో మస్క్ యాక్షన్ హీరోలా మారిపోయినట్లు కనిపిస్తున్నారు. ఆ వీడియోలో అసాల్ట్ రైఫిల్‌తో షూటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. 50 క్యాలిబర్ బ్యారెట్ రైఫిల్‌తో హిప్ ఫైరింగ్ చేస్తున్నా’ అంటూ ఓ క్యాప్షన్ జోడించి మస్క్ ఈ…