Viral Video: గత కొద్దికాలంగా భార్యభర్తల బంధాలకు సంబంధించిన అనేక ఘటనలు సంచనాలు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా.. భార్యతో విడాకులు తీసుకున్న సంతోషాన్ని వ్యక్తం చేసేందుకు పాలతో స్నానం చేసిన వ్యక్తి గురించి ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అస్సాంలోని నల్బరీ జిల్లా బరలియాపర్ గ్రామానికి చెందిన మాణిక్ అలీ అనే వ్యక్తి, భార్యతో చట్టబద్ధంగా విడాకులు పొందిన తర్వాత చేసిన ఈ వినూత్న పని ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. మరి అతడు ఏ…