King Nagarjuna Unveils the Second Song from Shantala: ఇండో అమెరికన్ ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎస్ రామారావు సమర్పణలో త్రివిక్రమ్ శేషు దర్శకత్వంలో డాక్టర్ ఇర్రంకి సురేష్ నిర్మించిన పీరియడ్ చిత్రం శాంతల రిలీజ్ కి రెడీ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఫ్యామిలీ మాన్ ఫేమ్ అశ్లేష ఠాకూర్ ప్రధాన పాత్రలో నీహల్ హీరోగా ఈ సిన