Home
Asif Ali Zardari
Asif Ali Zardari News
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
Pakistan: పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ అధికారంలో ఉన్న ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాష్ట్రంలో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ‘‘ఎమర్జెన్సీ’’ విధించింది. ఎన్నికైన ప్రభుత్వాన్ని రద్దు చేసింది. ఈ నిర్ణయం ఇమ్రాన్‌కు భారీ ఎదురుదెబ్బగా అభివర్ణించవచ్చు. ప్రస్తుతం రావల్పిండిలోని అడియాల జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ను విడుదల చేయాలని ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాష్ట్రం నుంచే నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పెరుగుతున్న ఉగ్రవాద దాడులు, క్షీణిస్తున్న శాంతిభద్రతల్ని సాకుగా చూపిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం ‘‘అత్యవసర పరిస్థితి’’ విధించింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో… -
Javed Akhtar: హిందువులపై పాక్ అధ్యక్షుడి వ్యాఖ్యలు.. “మిస్టర్ 10%” అంటూ జావెద్ అక్తర్ కౌంటర్..
Javed Akhtar: పాకిస్తాన్లో హిందూ మైనారిటీలను ఉద్దేశిస్తూ ఆ దేశ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో జర్దారీ మాట్లాడుతూ.. పాక్ మొత్తం జనాభాలో హిందువులు 3-4శాతం ఉన్నారని, దేశంలోని ముస్లింలు వీరిని ‘‘సహిస్తున్నారు’’ అని అన్నారు. ఇదే కాకుండా భారతీయులపై నోరు పారేసుకున్నారు. భారతీయుల దృక్పథం వేరుగా ఉందని, వారికి తమదైన ఎజెండా ఉందని, వారు అఖండ భారత్‌ను విశ్వసిస్తున్నారని, కానీ మధ్యలో… -
Pakistan: “పాకిస్తాన్‌లోని 4% హిందువులను సహిస్తున్నాం”.. మిస్టర్ 10% జర్దారీ సంచలన వ్యాఖ్యలు..
Pakistan: పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్లో ఉన్న హిందువులను ముస్లింలు ‘‘సహిస్తున్నారు’’ అని అన్నారు. పాక్‌లో 3-4 శాతం హిందువులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. అయితే, పాకిస్తాన్ అధికారిక జనగణన ప్రకారం, పాక్‌లో 2.17 హిందువులు మాత్రమే ఉన్నారు. పాక్‌లో ప్రస్తుతం సుమారుగా 52 లక్షల మంది హిందువులు నివసిస్తున్నారు. వీరంతా ప్రధానంగా సింధ్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నారు. ఆగస్టు 14న ఇస్లామాబాద్‌లో జరిగిన యాద్గార్-ఎ-ఫతా… -
Asif Ali Zardari: పాక్ వెన్నులో వణుకు పుట్టించిన ‘‘ఆపరేషన్ సిందూర్‘‘.. ఆ దేశ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు..
Asif Ali Zardari: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ ఏ విధంగా భయపడిందో, ఎలా దెబ్బతిందనే సమాచారం ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. సాక్ష్యాత్తు ఆ దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారింది. శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, భారత దాడుల సమయంలో పాకిస్తాన్ అగ్ర నాయకత్వంలో భయానక వాతావరణం ఉందని జర్దారీ అంగీకరించారు. భారత దాడుల సమయంలో భద్రత కోసం బంకర్లోకి వెళ్లాలని తన సైనిక కార్యదర్శి తనకు… -
Asim Munir: అసిమ్ మునీర్‌కు మళ్లీ ప్రమోషన్.. ఈసారి కీలక బాధ్యతలు! దేనికోసమో..!
పాకిస్థాన్‌లో అసిమ్ మునీర్‌కు మళ్లీ ప్రమోషన్ దక్కింది. ఆర్మీ చీఫ్‌గా ఉన్న అతడు ఫీల్డ్ మార్షల్ ప్రమోషన్ పొందాడు. తాజాగా రక్షణ దళాల అధిపతిగా అసిమ్ మునీర్ ప్రమోషన్ పొందాడు. దేశ తొలి రక్షణ దళాల అధిపతి (CDF)గా ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ నియామకానికి పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆమోదం తెలిపారు. -
Pakistan: పాక్ రాజ్యాంగ సవరణపై యూఎన్ తీవ్ర హెచ్చరిక
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ ఇటీవల రాజ్యాంగ సవరణ చేసింది. నవంబర్ 13న 27వ రాజ్యాంగ సవరణ బిల్లుపై పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ సంతకం చేశారు. పాకిస్తాన్ ఎలాంటి చర్చ లేకుండా త్వరితగతిన ఈ సవరణలకు ఆమోదం తెలిపింది. దీని ద్వారా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ దేశ సర్వసైన్యాధ్యక్షుడిగా మారడంతో పాటు సుప్రీంకోర్టు అధికారాలను తగ్గించారు. ఈ సవరణలపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తూ, రానున్న కాలంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని… -
Pakistan: పాక్ అధ్యక్షుడు జర్దారీకి ప్రమాదం.. విమానం దిగుతుండగా తుళ్లిపడడంతో కాలుకి గాయం
పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ప్రమాదానికి గురయ్యారు. అక్టోబర్ 30 రాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం దిగుతుండగా ఒక్కసారిగా ఆయన తుళ్లిపడ్డారు. దీంతో ఆయన కాలుకి ఫ్రాక్చర్ అయింది. విమానం డీబోర్డింగ్ చేస్తున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని పాకిస్థాన్ ప్రెసిడెంట్ హౌస్ ధృవీకరించింది. అక్టోబర్ 31న ఒక ప్రకటనలో తెలిపింది. ఇది కూడా చదవండి: Ambati Rambabu: పోలవరంపై మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం దుబాయ్… -
Pakistan: పాక్ మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో మరణశిక్ష రద్దు చేయాలని తీర్మానం..
Pakistan: పాకిస్తాన్ మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో, జనరల్ జియా ఉల్ హక్ సైనిక పాలనలో ఉరితీయబడ్డాడు. రాజకీయ నాయకుడి హత్యకు కుట్ర చేశాడనే అభియోగాలపై 1979లో లాహోర్ హైకోర్టు భుట్టోకి మరణశిక్ష విధించింది. సైనిక తిరుగుబాటుకు పాల్పడి భుట్టోని అధికారంలో నుంచి దించిన జియా ఉల్ హక్ అతనిపై అవినీతి ఆరోపణలు, ఇతర అభియోగాలు మోపాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో పాకిస్తాన్ న్యాయవ్యవస్థ సరిగా పనిచేయలేదనే భావన ఉంది. -
Pakistan: దేశం కోసం పాక్ అధ్యక్షుడు జర్దారీ కీలక నిర్ణయం
పాక్ అధ్యక్షుడు జర్దారీ దేశం కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న దేశం కోసం తన జీతాన్ని త్యాగం చేస్తున్నట్లు ప్రకటించారు. -
Pakistan: షెహబాజ్ షరీఫ్ కేబినెట్లో 19 మందికి చోటు!
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన మంత్రివర్గంలో చేర్చుకోవడానికి 19 మంది పేర్లను అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీకి సిఫార్సు చేశారు. మీడియా నివేదికల ప్రకారం, ఈ పేర్లను అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ఆమోదించినట్లయితే, వారు త్వరలో మంత్రిగా ప్రమాణం చేయవచ్చు.
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar: నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ.. భువీ ప్రదర్శనపై స్పందించిన బౌలింగ్ కోచ్ మోర్కెల్..
-
Arnab Cyclone Alert: తీరం వైపు వడివడిగా ‘అర్నబ్’.. బీచ్‌కు రావొద్దు.. పర్యాటకులకు మెరైన్ పోలీసుల వార్నింగ్
-
Sai Pallavi: ఖాకీ డ్రెస్సులో సాయి పల్లవి మాస్ లుక్.. ‘ఓం’ గ్లింప్స్‌తో నెట్టింట రచ్చ!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Vijay-Rashmika: విరోష్ జంటపై ఫేక్ ప్రచారం.. హైదరాబాద్ సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించిన విజయ్-రష్మిక టీమ్!
ట్రెండింగ్
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!