Asia Cup Final 2022 Match: ఆసియా కప్ తుది సమరం ఈ రోజు జరగబోతోంది. పాకిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటకు మ్యాచ్ ప్రారంభం కానుంది. టోర్నీలో సూపర్ ఫోర్ దశలో ఇరు జట్లు తొలి రెండు స్థానాల్లో నిలిచి ఫైనల్స్ కు చేరాయి. సూపర్ 4లో శ్రీలంక మొత్తం మూడు మ్యాచుల్లో గెలవగా.. పాకిస్తాన్ రెండు మ్యాచుల్లో గెలిచింది. ఇక…