Home
Asia Cup 2026
Asia Cup 2026 News
-
Harmanpreet Kaur: ప్రతిసారి నేనున్నానని ముందుకొస్తుంది.. వికెట్స్ తీస్తుంది.. హర్మన్‌ప్రీత్ సంతోషం!
Harmanpreet Kaur Praises Deepti Sharma: వుమెన్స్ ఆసియా కప్ 2026లో భారత మహిళల జట్టు సత్తా చాటింది. సెమీ ఫైనల్-1లో బంగ్లాదేశ్ మహిళల జట్టును 40 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్ల… -
Asia Cup 2026: జిత్తులమారి వస్తున్నాడు.. టీమిండియాకు మరోసారి ట్రోఫీ వివాదం తప్పదా?
Mohsin Naqvi To Attend Women’s Asia Cup 2026 Final: మహిళల ఆసియా కప్ 2026లో మరోసారి ట్రోఫీ అందజేత అంశం వివాదానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మన్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ మోహ్సిన్ నఖ్వీ సెప్టెంబర్ 13న జరగనున్న మహిళల ఆసియా కప్ ఫైనల్‌కు హాజరుకానున్నట్లు సమాచారం. ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై విజేత జట్టుకు ట్రోఫీ అందజేయనున్నట్లు తెలుస్తోంది. మహిళల ఆసియా… -
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
మహిళల ఆసియా కప్ 2026లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. దుబాయ్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా 8.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. దాయాది పాకిస్థాన్‌పై మరోసారి ఆధిపత్యాన్ని చూపింది. పాకిస్థానే అత్యుత్తమ జట్టు: ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌లో… -
Fatima Sana: భారత్‌తో మ్యాచ్‌లో అదే మా కొంపముంచింది.. ఏడ్చేసిన పాక్ కెప్టెన్ ఫాతిమా సనా!
Fatima Sana Reacts to Pakistan Loss vs India: మహిళల ఆసియా కప్ 2026లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు భారత బౌలర్ల ధాటికి 18.1 ఓవర్లలో కేవలం 55 పరుగులకే ఆలౌటైంది. అనంతరం భారత్ 8.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసి భారీ విజయాన్ని అందుకుంది. మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా మాట్లాడుతూ.. బ్యాటింగ్… -
Asia Cup 2026: పాకిస్థాన్‌తో హ్యాండ్‌షేక్ ఉంటుందా?.. టీమిండియా కోచ్ ఏం చెప్పాడంటే?
మహిళల ఆసియా కప్ 2026లో దాయాది భారత్, పాకిస్థాన్ జట్లు తలపడే మ్యాచ్‌కు ముందే ‘హ్యాండ్‌షేక్’ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇండో, పాక్ మ్యాచ్‌లో భారత మహిళా క్రికెటర్లు బీసీసీఐ అనుసరిస్తున్న నో-హ్యాండ్‌షేక్ విధానాన్ని కొనసాగిస్తారా? అనే ప్రశ్నకు టీమిండియా మహిళల ప్రధాన కోచ్ అమోల్ ముజుందార్ స్పందించారు. టోర్నీ ప్రారంభానికి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ ప్రశ్న ఎదురుకాగా.. మైదానంలో అత్యుత్తమ క్రికెట్ ఆడటంపైనే తమ దృష్టి ఉందని స్పష్టం చేశారు. మైదానం… -
Women’s Asia Cup 2026కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్, వైస్ కెప్టెన్‌గా స్మృతి మందాన..!
India Women Squad for Asia Cup 2026: మహిళల ఆసియా కప్ 2026 టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భారత జట్టును అధికారికంగా ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ మరోసారి జట్టుకు కెప్టెన్‌గా కొనసాగనుండగా.. స్టార్ ఓపెనర్ స్మృతి మందాన వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ జట్టులో షెఫాలి వర్మ, జెమీమా రోడ్రిగ్స్, భారతి ఫుల్మాలీ, రిచా ఘోష్, దీప్తి శర్మ, రాధా యాదవ్ వంటి ప్రధాన ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. అయితే…
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!