Home
Asia Cup 2026
Asia Cup 2026 News
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
India vs Pakistan Clash on November 5: అండర్-19 ఆసియా కప్ 2026 షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రకటించింది. ఒమన్ వేదికగా జరగనున్న ఈ టోర్నీలో ఆసియా ఖండానికి చెందిన ఎనిమిది జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. నవంబర్ 5న టోర్నీ ప్రారంభం కానుండగా.. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 14న జరగనుంది. ఈ టోర్నీని వన్డే (50 ఓవర్ల) ఫార్మాట్లో నిర్వహించనున్నారు. టోర్నీలో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్–పాకిస్థాన్ మ్యాచ్ నవంబర్ 5న… -
Asia Cup Trophies: బీసీసీఐ కీలక అప్డేట్.. త్వరలో భారత్‌కు ఆసియా కప్ ట్రోఫీలు!
Team India Will Receive Asia Cup Trophies: ఆసియా కప్ ట్రోఫీల వ్యవహారంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కీలక అప్డేట్ ఇచ్చారు. 2025 పురుషుల ఆసియా కప్‌తో పాటు 2026 మహిళల ఆసియా కప్ ట్రోఫీ కూడా త్వరలో భారత్‌కు చేరతాయని తెలిపారు. ఈ రెండు టోర్నీల్లోనూ భారత జట్లు ఛాంపియన్లుగా నిలిచినప్పటికీ.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీలను… -
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
మహిళల ఆసియా కప్ 2026 టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత మహిళల క్రికెట్ జట్టు ఆటగాళ్లు, తాజా ఐసీసీ అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాలను దక్కించుకున్నారు. శ్రీలంకతో జరిగిన తుది పోరులో అద్భుత బౌలింగ్‌తో చెలరేగిన తెలుగమ్మాయి ఎన్. శ్రీ చరణి నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ అరుదైన విజయంతో ఆమె తన కెరీర్లో సరికొత్త మైలురాయిని తాకడమే కాకుండా, అంతర్జాతీయ టీ20 బౌలింగ్ విభాగంలో సరికొత్త రికార్డులను సృష్టించింది.… -
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్లో శ్రీలంకపై ఘన విజయం సాధించిన భారత్.. ట్రోఫీ అందుకోకుండానే సంబరాలు చేసుకున్న విషయం తెలిసిందే. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మన్, పాకిస్థాన్‌కు చెందిన మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు భారత మహిళల జట్టు నిరాకరించింది. ఈ పరిణామంపై తాజాగా బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టత ఇచ్చారు. ట్రోఫీని స్వీకరించకూడదన్నది ఆటగాళ్ల వ్యక్తిగత నిర్ణయం కాదని, బీసీసీఐ తీసుకున్న సంస్థాగత నిర్ణయమని వెల్లడించారు. దేశంలో నెలకొన్న… -
Women’s Asia Cup 2026: భారత క్రికెట్ గర్వపడే క్షణాలు.. మహిళా జట్టు అద్భుతం: ప్రధాని మోడీ
PM Modi Hails India Women Cricket Team: మహిళల ఆసియా కప్ 2026లో టీమిండియా అద్భుత విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. భారత మహిళల జట్టు ఆసియా కప్‌ను గెలుచుకోవడం దేశ క్రికెట్‌కు గర్వకారణమైన విషయమని పేర్కొన్నారు. టోర్నీ మొత్తం భారత జట్టు ప్రదర్శించిన ఆత్మవిశ్వాసం, నిలకడ, స్ఫూర్తిని ప్రధాని అభినందించారు. ‘ఎక్స్’ వేదికగా స్పందించిన ప్రధాని.. భారత మహిళల జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం దేశవ్యాప్తంగా లక్షలాది మంది… -
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
Women’s Asia Cup winners List: మహిళల ఆసియా కప్‌లో భారత్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో శ్రీలంకను 72 పరుగుల తేడాతో ఓడించి భారత్ ఆసియా కప్ ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. అనంతరం 184 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లలో… -
Women’s Asia Cup 2026: ఆసియా కప్‌లో టీమిండియా జోరు.. ఆ నలుగురే వల్లే ట్రోఫీ!
Women’s Asia Cup 2026 India: మహిళల ఆసియా కప్ 2026లో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. టోర్నమెంట్లో భారత క్రీడాకారిణులు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించి.. గణాంకాల్లో అగ్రస్థానాలను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఓపెనర్ షఫాలీ వర్మ బ్యాటింగ్‌లో అదరగొట్టగా.. స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ బౌలింగ్‌లో నంబర్ వన్‌గా నిలిచింది. టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా షఫాలీ నిలిచింది. ఐదు మ్యాచ్‌ల్లో 236 పరుగులు చేసింది. అంతేకాకుండా అత్యధిక సిక్సర్లు బాదిన… -
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
Chamari Athapaththu comments on Sri Lanka’s Asia Cup Final Loss: మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్లో భారత్ చేతిలో ఓటమిపై శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు స్పందించింది. ఒక జట్టు గెలవడం, మరో జట్టు ఓడిపోవడం ఆటలో భాగమేనని చెప్పింది. అయితే ఫైనల్లో తమ జట్టు అత్యుత్తమ క్రికెట్ ఆడలేకపోయిందని, చాలా చెత్తగా ఆడాం అని అంగీకరించింది. పవర్‌ప్లేలో బౌలింగ్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, భారత్ మాత్రం చాలా అద్భుతంగా ఆడిందని ప్రశంసించింది. ఓటమి… -
Harmanpreet Kaur: మీరే మాకు అతిపెద్ద బలం, మీ కోసం ఏదైనా చేస్తాం.. హర్మన్‌ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Harmanpreet Kaur Comments on Indian Fans: ఎన్నో రోజుల తర్వాత ఆసియా కప్‌ను గెలుచుకోవడంపై భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సంతోషం వ్యక్తం చేసింది. తమ జట్టులో అపారమైన ప్రతిభ ఉందని, టోర్నీకి వచ్చినప్పటి నుంచే తమ ఆటకు కొన్ని ప్రమాణాలను నిర్దేశించుకున్నామని తెలిపింది. కప్ గెలవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. 2004, 2005, 2006, 2008, 2012, 2016, 2022లో భారత్ టైటిల్ గెలిచింది. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి… -
Harmanpreet Kaur: ఆమె డేంజరస్ ప్లేయర్.. త్వరగా ఔట్ చేయకుంటే ఓటమి ఖాయం.. హర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Harmanpreet Kaur About Women’s Asia Cup Final 2026: మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్‌కు ముందు టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కీలక వ్యాఖ్యలు చేసింది. శ్రీలంకతో జరగనున్న టైటిల్ పోరులో అనవసరంగా ఏదైనా ప్రత్యేకంగా చేయాలని ప్రయత్నించకుండా.. తమ బలాలపై నమ్మకం ఉంచి ఆడాలని జట్టు సభ్యులకు సూచించింది. ఫైనల్ రోజు ఎవరు అత్యుత్తమ క్రికెట్ ఆడితే వారిదే విజయమని పేర్కొంది. శ్రీలంక స్టార్ ఓపెనర్ చమరి ఆటపట్టు డేంజరస్ ప్లేయర్ అని,…
తాజావార్తలు
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
-
Saudi Arabia: ‘‘తలలు నరికేశారా, మృతదేహాలు ఎక్కడ.?’’ సౌదీకి బంగ్లాదేశ్ 6 ప్రశ్నలు..
-
Catholic Church : చర్చిలో లైంగిక వేధింపులు.. బాధితులకు రూ.7 వేల కోట్ల పరిహారం
-
Naslen: ‘ప్రేమలు’ నస్లేన్ చేస్తున్నది డేరింగ్ స్టెప్పా? లేక పెద్ద తప్పా?
-
Scrap Shop Explosion: రామంతాపూర్ స్క్రాప్ దుకాణంలో భారీ పేలుడు.. ఒకరి పరిస్థితి విషమం
ట్రెండింగ్
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?