Shivam Bhaje: అశ్విన్ బాబు హీరోగా శివం భజే అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అప్సర్ దర్శకత్వంలో మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలు మీద రిలీజ్ అయ్యి హిట్ సినిమాగా నిలిచింది. ట్రైలర్లో శివుడి షాట్ ఒకటి కనిపించడంతో ప్రేక్షకులలో సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. ఆకట్టుకునే స్క్రిప్ట్‌ని తీసుకొచ్చిన నిర్మాత మహేశ్వర రెడ్డి మరియు దర్శకుడు అప్సర్‌ని చిత్ర ప్రముఖుడు అశ్విన్ బాబు అభినందించారు. “ప్రతి ప్రాజెక్ట్‌కి…