కోలీవుడ్ మల్టీ టాలెంట్ యాక్టర్ శింబు సినిమాలతో కన్నా గర్ల్ ఫ్రెండ్స్ ముచ్చట్లతో ఎక్కువగా వార్తల్లో నిలిచేవాడు. కానీ అదంతా గతం. రూమర్లకు కాస్త దూరంగా హిట్స్‌కు దగ్గరవుతూ ట్రాక్ ఎక్కాడు ఎస్టీఆర్. ఫుల్‌గా కెరీర్‌పై ఫోకస్ చేస్తున్నాడు. ఎన్నడూ లేని విధంగా వరుస ప్రాజెక్టులతో దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఇప్పటికే కంప్లీటైన మణిరత్నం ఫిల్మ్ థగ్ లైఫ్ జూన్ 5న ప్రేక్షకులను పలకరించబోతుంది. Also Read : Athadu4k : రీరిలీజ్ లో రికార్డ్ ధర పలికిన మహేశ్…