Jasprit Bumrah appreciating Ashutosh Sharma: ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ స్వల్ప తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓడినా.. ఇద్దరు బ్యాటర్లు మాత్రం ముంబైకి సుస్సు పోయించారు. వారే అశుతోష్ శర్మ (28 బంతుల్లో 61; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), శశాంక్ సింగ్ (25 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు). ఏ మాత్రం ఆశలు లేని మ్యాచ్‌లో ఈ ఇద్దరు మెరుపు…