Ashu Reddy : అషురెడ్డి ఎట్టకేలకు తన బ్రెయిన్ సర్జరీ వీడియోను బటయ పెట్టేసింది. ఆమె గతేడాది ఓ షోలో మాట్లాడుతూ.. తనకు బ్రెయిన్ సర్జరీ జరిగిందని.. సగం గుండు తీశారంటూ ఎమోషనల్ అయింది. బతుకుతానో లేదో అని భయపడ్డానని.. సగం హెయిర్ లేకుండానే ఆరు నెలలు గడిపినట్టు చెప్పింది. మొత్తం హెయిర్ తీసేసినా బాధ ఉండేది కాదంటూ చెప్పుకొచ్చింది. అప్పట్లో ఆమె షోలో చెప్పింది నిజమా కాదా అని చాలా మంది ఆరా తీశారు. ఎందుకంటే…