Ashu Reddy: అషూరెడ్డి.. అషూరెడ్డి.. ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రీల్స్ ద్వారా కుర్రకారుకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ జూనియర్ సమంతగా గుర్తింపు తెచ్చుకొని బిగ్ బాస్ వరకు వెళ్ళింది. ఇప్పుడిప్పుడే ఈ చిన్నది హీరోయిన్ గా మంచి ఛాన్స్ లు సైతం అందుకుంటున్న ఆమె కెరీర్ లో ఒక పెద్ద నింద పడింది.