ఇంగువ దాదాపు అందరికి తెలిసే ఉంటుంది. వంటల్లో సుగంధ ద్రవ్యంగా ఉపయోగిస్తుంటారు. ఇంగువ సువాసన కోసం మాత్రమే కాదు బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇంగువ ఔషధ గుణాలు కలిగి ఉండడంతో పలు రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టేందుకు తీసుకుంటుంటారు. ఇంట్లో పప్పు లేదా సాంబార్, పులిహోర వండేటప్పుడు తాళింప�