Health Tips: ఇంగువతో స్పెషల్ అరోమా మాత్రమేకాదు.. ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు!
- ఇంగువతో స్పెషల్ అరోమా మాత్రమేకాదు
- ఆరోగ్య ప్రయోజనాలు బోలెడున్నాయి
- ఆడవారికి ఎంతో మేలు చేస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగువ దాదాపు అందరికి తెలిసే ఉంటుంది. వంటల్లో సుగంధ ద్రవ్యంగా ఉపయోగిస్తుంటారు. ఇంగువ సువాసన కోసం మాత్రమే కాదు బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇంగువ ఔషధ గుణాలు కలిగి ఉండడంతో పలు రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టేందుకు తీసుకుంటుంటారు. ఇంట్లో పప్పు లేదా సాంబార్, పులిహోర వండేటప్పుడు తాళింపులో వేసే కచ్చితమైన పదార్థం ఇంగువ. ఇంగువ జోడిస్తే ఈ పదార్థాలకు స్పెషల్ అరోమా వస్తుంది. ఇంగువ కేవలం స్మెల్, టేస్ట్ మాత్రమే తీసుకు రాదు.. ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ముఖ్యంగా తలనొప్పిని తరిమి కొట్టేందుకు సాయం చేస్తుంది ఇంగువ.
Also Read: Valentines Day: బ్లింకిట్, స్విగ్గీలో రికార్డ్ స్థాయిలో సేల్.. ఎక్కువ కొన్నవి ఏవంటే..!
Also Read
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
- Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
ఒక గ్లాస్ గోరు వెచ్చని నీళ్లు తీసుకుని అందులో చిటికెడు ఇంగువ వేసి, కరిగాక తాగితే మంచి ఫలితం ఉంటుంది. సాధారణ తలనొప్పి మాత్రమే కాదు మైగ్రేన్ తలనొప్పి ఉన్న కూడా దూరం అవుతుంది. అలాగే జలుబు, దగ్గు వంటి సమస్యలకు కూడా చెక్ పెడుతుంది. అర టీ స్పూన్ ఇంగువ పొడి, తేనే, అల్లం రసం కలిపి తీసుకోవాలి. ఇంగువలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ మైక్రోబియల్ లక్షణాలు శ్వాసకోశాన్ని క్లియర్ చేస్తాయి. వంటల విషయంలోనే కాదు.. ఆరోగ్య విషయంలో ఆడవారికి ఎంతో మేలు చేస్తుంది ఇంగువ.
Also Read:Anji Reddy Chinnamile: నెరవేర్చలేని హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ కు ఓట్లతో బుద్ధి చెప్పాలి
పీరియడ్స్ నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. నెలసరి సమయంలో నీళ్లల్లో చిటికెడు ఇంగువ పొడి కలిపి తీసుకోవడం వల్ల నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం పొందుతారు. గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. కడుపులో ఇన్ఫెక్షన్ తొలగిస్తుంది. అయితే ఇంగువను మీతి మీరి వాడటం మంచిది కాదంటున్నారు నిపుణులు. వైద్యుల సలహామేరకు వినియోగించడం మంచిదని సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!