బీటౌన్ సెలబ్రెటీల కోసం ముంబయిలోని ఓమాల్ లో మజామా స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. అయితే ఈకార్యక్రమానికి ఆర్యన్‌ఖాన్, నటి అనన్యపాండే, కరణ్ జోహార్, మనీశ్ మల్హోత్ర హాజరయ్యారు. ఈస్క్రీనింగ్ చూడటానికి వెళ్లే ముందు థియేటర్ బయట అనన్యను చూసి చూడనట్టు ఆర్యన్ మొహం తిప్పుకుని వెళ్లిపోయాడు.