Arun Dhumal React on IPL 2024 Schedule: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024కు సమయం ఆసన్నమవుతోంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ఆరంభం అవుతుందని తెలుస్తోంది. అయితే ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీసీసీఐ ఇంకా షెడ్యూల్ విడుదల చేయలేదు. సార్వత్రిక ఎన్నికల డేట్స్ వచ్చాకే.. ఐపీఎల్ 2024 షెడ్యూల్ విడుదల అవుతుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని లీగ్ ఛైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్…