Home
Arshdeep Singh
Arshdeep Singh News
-
Arshdeep Singh Record: ఆల్టైమ్ రికార్డుపై కన్నేసిన అర్ష్దీప్.. ‘ఒకే ఒక్కడు’ అవుతాడు!
దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య నాలుగు టీ20ల సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే. నవంబర్ 8న డర్బన్ వేదికగా మొదటి మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాకు చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్ చేస్తోంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు ప్రొటీస్ గడ్డపై టీ20 సిరీస్ గెలవాలని చూస్తోంది. మరోవైపు టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని దక్షిణాఫ్రికా భావిస్తోంది. ఈ నేపథ్యంలో రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఈ టీ20 సిరీస్లో టీమిండియా స్టార్… -
T20 ICC Rankings : ‘ టాప్ ‘ లేపిన హార్దిక్.. మరోవైపు బుమ్రా, అర్ష్దీప్ సింగ్..?
T20 ICC Rankings : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ర్యాంకింగ్స్లో హార్దిక్ పాండ్యా విధ్వంసం సృష్టించాడు. ఆల్రౌండర్గా హార్దిక్ తొలిసారిగా నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత ఆల్రౌండర్ పాండ్యా తొలిసారి ఈ ఘనత సాధించాడు. ఐసీసీ టి20 వరల్డ్ కప్ 2024లో హార్దిక్ పాండ్యా మంచి ప్రదర్శన కారణంగా ఐసీసీ పురుషుల టి 20 ర్యాంకింగ్స్ అప్డేట్ లో నంబర్ 1 ర్యాంక్ ఆల్ రౌండర్ అయ్యాడు. ఐసీసీ కొత్త… -
ICC T20 World Cup 2024 Team: టీ20 వరల్డ్కప్ 2024 జట్టు ప్రకటన.. కింగ్ లేకండానే టీమిండియా నుండి ఆరుగురుకు చోటు..
ICC T20 World Cup 2024 Team: తాజాగా ఐసీసీ టి20 వరల్డ్ కప్ 2024 జుట్టును తాజాగా వెలువడించింది. ఇందులో టీమిండియా నుంచి ఏకంగా 6 మంది జట్టులో స్థానాన్ని సంపాదించారు. కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్స్ హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తోపాటు సూర్య కుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్ లకు స్థానం దక్కింది. అయితే సీరిస్ మొత్తం విఫలమై కేవలం ఫైనల్ మ్యాచ్లో తన బ్యాటింగ్ పవర్ ను… -
IND vs SA: చరిత్ర సృష్టించే దశలో రోహిత్.. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో రికార్డు ఎలా ఉందంటే?
భారత్, దక్షిణాఫ్రికాల మధ్య టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కోసం క్రికెట్ ప్రేమికులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టోర్నీలో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ ఇండియా ఇప్పటివరకు అద్భుతమైన ఆటతీరును కనబరిచింది. అయితే భారత కెప్టెన్ రోహిత్ శర్మకు పెద్ద చరిత్ర సృష్టించే అవకాశం ఉంది, ఇది కాకుండా అర్ష్దీప్ సింగ్ కూడా తన పేరు మీద పెద్ద రికార్డు సృష్టించగలడు. -
Arshdeep Singh: ఎక్కువ పరుగులు ఇచ్చా.. నామీద నమ్మకం ఉంచిన రోహిత్కు ధన్యవాదాలు: అర్ష్దీప్
Arshdeep Singh Thanks Rohit Sharma For Belief: టీ20 ప్రపంచకప్ 2024లో ఆడిన గత రెండు మ్యాచ్ల్లో ఎక్కువ పరుగులు ఇచ్చానని, యూఎస్ఏపై తన ప్రదర్శనతో అసంతృప్తిగా ఉన్నానని భారత యువ బౌలర్ అర్ష్దీప్ సింగ్ తెలిపాడు. గత రెండు మ్యాచ్ల్లో ఎక్కువ రన్స్ ఇచ్చినా.. తనపై నమ్మకం ఉంచిన టీమిండియా మేనేజ్మెంట్, కెప్టెన్ రోహిత్ శర్మకు ధన్యవాదాలు అని పేర్కొన్నాడు. పరుగులు చేయడానికి ఎలాంటి ఆస్కారం ఇవ్వకుండా బంతులేశాం అని చెప్పాడు. సూపర్ 8లోనూ… -
Arshdeep Singh Record: ప్రపంచకప్లో తొలి బౌలర్గా అర్ష్దీప్ సింగ్ అరుదైన రికార్డు!
Arshdeep Singh Breaks R Ashwin T20 World Cup Record: భారత యువ బౌలర్ అర్ష్దీప్ సింగ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ20 ప్రపంచకప్లో 10 పరుగులు కంటే తక్కువ ఇచ్చి.. నాలుగు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా యూఎస్ఏపై (4-0-9-4) అద్భుతమైన గణాంకాలు నమోదు చేయడంతో ఈ రికార్డు అర్ష్దీప్ ఖాతాలో చేరింది. ఈ క్రమంలో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (4/11) రికార్డును అర్ష్దీప్… -
IND vs SA: సంజూ శాంసన్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ విజయం! దక్షిణాఫ్రికాపై సిరీస్ సొంతం
India Beat South Africa in 3rd ODI: మూడు వన్డేల సిరీస్లో భాగంగా గురువారం జరిగిన ఆఖరి వన్డేలో భారత్ 78 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలిచింది. 297 పరుగుల లక్ష్య ఛేదనలో సఫారీ జట్టు 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. టోని జోర్జి (81; 87 బంతుల్లో 6×4, 3×6), ఐడెన్ మార్క్రమ్ (36; 41 బంతుల్లో 2×4, 1×6) రాణించారు. అర్ష్దీప్ సింగ్ (4/30) నాలుగు వికెట్స్ పడగొట్టాడు. ఈ విజయంతో… -
KL Rahul: అనుకున్న దానికి పూర్తి భిన్నంగా జరిగింది.. చాలా సంతోషంగా ఉన్నా: రాహుల్
KL Rahul Said The boys did really well in SA vs IND 1st ODI: తాము అనుకున్నదానికి పూర్తి భిన్నంగా మ్యాచ్ సాగిందని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. ఈ విజయం చాలా సంతోషాన్నిచ్చిందని, కుర్రాళ్లతో విజయాన్నందుకోవడం గొప్పగా ఉందన్నాడు. దేశం కోసం ప్రతీ ఒక్కరు అద్భుతంగా ఆడుతున్నారని, అంతర్జాతీయ క్రికెట్ అనుభవం పొందేందుకు కుర్రాళ్లకు ఇది మంచి అవకాశం అని రాహుల్ పేర్కొన్నాడు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా… -
Arshdeep Singh: ఇబ్బంది పడతానేమో అనిపించింది.. రాహుల్ భాయ్కి కృతజ్ఞతలు: అర్ష్దీప్
Arshdeep Singh Said I would thank KL Rahul: తాను చాలా రోజుల తర్వాత వన్డే క్రికెట్ ఆడుతున్నా కాబట్టి ఇబ్బంది పడతానేమోనని అనిపించినా త్వరగానే కుదురుకున్నా అని టీమిండియా పేసర్ అర్ష్దీప్ సింగ్ తెలిపాడు. వికెట్ టు వికెట్ బంతులు బౌలింగ్ వేయడంతో వికెట్లు దక్కాయన్నాడు. తనకు అవకాశం ఇచిన కెప్టెన్ లోకేష్ రాహుల్ కి కృతజ్ఞతలు చెప్పాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో అర్ష్దీప్ సింగ్ (5/37) ఐదు వికెట్లు తీశాడు. ఈ… -
SA vs IND: సుదర్శన్, శ్రేయస్ హాఫ్ సెంచరీలు.. దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం!
India Beat South Africa in 1st ODI: జోహన్నస్బర్గ్ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ప్రొటీస్ నిర్ధేశించిన 117 పరుగుల లక్ష్యాన్ని భారత్ 16.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. శ్రేయస్ అయ్యర్ (52; 45 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్), సాయి సుదర్శన్ (55 నాటౌట్; 43 బంతుల్లో 9 ఫోర్లు) అర్ధ శతకాలు బాదారు. అంతకుముందు అర్ష్దీప్ సింగ్ (5/37) ఐదు…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Ind Vs NZ: వెల్లింగ్టన్ టెస్టుకు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఫీజులో 35 శాతం కోత..
-
CM Revanth Reddy : ఎస్సీ, ఎస్టీల సంక్షేమంలో ముందున్నాం
-
NTR Dragon: ‘ధురంధర్’ ఫార్ములాను ఫాలో అవుతున్న ఎన్టీఆర్ ‘డ్రాగన్’!
-
Uttam Kumar Reddy : నీటి హక్కులపై వెనక్కి తగ్గేది లేదు.. బీఆర్ఎస్పై ఉత్తమ్ ఫైర్
-
AP Police: ఏపీ పోలీసుల సంచలన ఆపరేషన్.. మారేడుమిల్లి అడవుల్లో మావోయిస్టు డంప్ స్వాధీనం..
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..