భారత క్రికెట్ జట్టు, పంజాబ్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ అద్భుతమైన పర్ఫామెన్స్ తో అదరగొడుతున్నాడు. ఐపీఎల్ లో 2025లో తన అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడంతో పాటు, తన అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఒక పని చేశాడు. యువ క్రికెటర్ తన తల్లికి ప్రీమియం కారును బహుమతిగా ఇచ్చాడు. అర్ష్‌దీప్ తన తల్లికి టాటా కర్వ్ ఎస్‌యూవీ అనే లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చాడు. తల్లిపట్ల తనకున్న ప్రేమను చాటుకున్నాడు. ఈ మరుపురాని క్షణాల వీడియోను…