హార్రర్ థ్రిల్లర్ ను ఎక్కువగా ఇష్టపడే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న జోంబీ థ్రిల్లర్ చిత్రం ‘ఆర్మీ ఆఫ్ ది డెడ్’. ఈ చిత్రం మే 21 నుంచి నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదలైంది. డేవ్ బటిస్టా, ఎల్లా పర్నెల్, ఒమారి హార్డ్‌విక్, అనా డి లా రెగ్యురా, థియో రోస్సీ, హిరోయుకి సనాడా నటించిన ‘ఆర్మీ ఆఫ్ ది డెడ్’ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ హ్యూమా…