క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. సచిన్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. సైలెంట్ గా అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం జరిగింది. అర్జున్ టెండూల్కర్ రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్‌తో నిశ్చితార్థం జరిగింది. అర్జున్, సానియా ఒక ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. రెండు కుటుంబాల సన్నిహితులు, స్నేహితులు నిశ్చితార్థానికి హాజరయ్యారు. ఘాయ్ కుటుంబం ముంబైకి చెందిన ప్రసిద్ధ వ్యాపార కుటుంబం. వారు ఇంటర్ కాంటినెంటల్ మెరైన్ డ్రైవ్…