కళ్యాణ్ రామ్ హీరోగా, విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం “అర్జున్ సన్నాఫ్ వైజయంతి”. ఈ సినిమా ఏప్రిల్ 13వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈ రోజు ఘనంగా నిర్వహించారు. అదే ఈవెంట్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను కూడా లాంచ్ చేశారు. ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేస్తున్న