టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ వద్ద కష్టాలు తప్పడం లేదు. థియేటర్లలో ప్రేక్షకుల రాక తగ్గడంతో, సినిమా హాళ్లు బావురుమంటున్నాయి. 2025 ఏప్రిల్ నెలలో ఈ పరిస్థితి మరింత దారుణంగా కనిపించింది. ఈ నేపథ్యంలో, నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ఏప్రిల్ 18, 2025న విడుదలై, టాలీవుడ్‌కు కాస్త ఊరట కలిగించే ఓపెనింగ్‌ను సాధించింది. ఈ సినిమా బుకింగ్స్, ఓపెనింగ్స్, థియేటర్లకు కొంత ఉపశమనం కలిగించడమే కాకుండా, రాబోయే…